.
ఆ ఐదు ఉంటే దేశం అభివృద్ధి చెందినట్టే: నిర్మల - బడ్జెట్ 2020 ప్రభావం
ఆరోగ్యం, సంపద, పంటలు, సంతోషం, భద్రత.. ఈ ఐదు ఉంటే దేశం అభివృద్ధి చెందినట్టేనని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులో పేర్కొన్నారు. ఒక దేశం ఎలా ఉండాలో ప్రముఖ తమిళ కవి తిరువల్లువార్ ఓ పద్యంలో తెలిపినట్లు పేర్కొన్నారు. ఆ పద్యాన్ని తమిళంలో చదివి... అర్థాన్ని వివరించారు. మోదీ పాలనలో ఆ ఐదు అంశాలు ఉన్నట్లు చెప్పారు.
ఆ ఐదు ఉంటే దేశం అభివృద్ధి చెందినట్టే: నిర్మలా
.