కొవిడ్ చికిత్సలో వినియోగించే విలువైన బారిసిటినిబ్ మందులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాట్కో ఫార్మా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈమేరకు కంపెనీ సీఈవో రాజీవ్ నన్నపనేని రూ.4.2 కోట్ల విలువైన మందులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
కొవిడ్‌పై పోరులో భాగంగా కీలకమైన మందులను ప్రభుత్వానికి అందజేసి.. బాధితుల చికిత్సకు తోడ్పాటునందించినందుకు మంత్రి కేటీఆర్ నాట్కో ఫార్మాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 76మంది మృతి