ETV Bharat / state

ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ - latest news on Narayana apologized for his comments

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల సీపీఐ నేత నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీకి, ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలిపారు.

Narayana apologized for his comments
తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పిన నారాయణ
author img

By

Published : Dec 8, 2019, 12:27 PM IST

Updated : Dec 8, 2019, 4:34 PM IST

తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పిన నారాయణ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ తాను చేసిన వ్యాఖ్యల పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచారం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నారాయణ వ్యాఖ్యలను పలువురు సభ్యులు తప్పుపట్టడంతో పార్టీకి, ప్రజలకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

పార్టీ విధానాలకు భిన్నంగా తన వ్యాఖ్యలు ఉండటంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారాయణ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:స్వతంత్ర దర్యాప్తు తప్పనిసరి.. ఎన్‌కౌంటర్లపై మార్గదర్శకాలు

Last Updated : Dec 8, 2019, 4:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.