ETV Bharat / state

ఇకపై స్పష్టంగా కారు

తెరాస అభ్యర్థనపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కారు గుర్తు మరింత స్పష్టంగా కనిపించేలా మార్పులు చేసింది. కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు, ఇస్త్రీపెట్టె, మరో రెండు గుర్తులను తొలగించినట్లు స్పష్టం చేసింది: వినోద్ కుమార్, తెరాస ఎంపీ

author img

By

Published : Feb 26, 2019, 4:52 PM IST

ఇకపై స్పష్టంగా కారు

అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తు సరిగ్గా కనిపించకపోవటం వల్ల ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెరాస ఆశ్రయించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు మరింత స్పష్టంగా కనిపించేలా మార్పులకు సీఈసీ అంగీకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు... కారును పోలి ఉండటం వల్ల తమ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారని తెరాస నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ట్రక్కు గుర్తుతో పాటు మరో మూడు గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. స్పందించిన సీఈసీ కారు గుర్తు మరింత స్పష్టంగా కనిపించేలా మార్పులు చేయడంతో పాటు ట్రక్కు గుర్తును తొలగిస్తున్నట్లు లిఖిత పూర్వకంగా తెలిపారని తెరాస ఎంపీ వినోద్ కుమార్ వెల్లడించారు.

ఇవీచదవండి:

"16 స్థానాలు మావే"

తొలి సమీక్షాసమావేశం

TG_NLG_61_26_SABHASTHALI_PARISHILANA_AV_C14 సెంటర్ -భువనగిరి రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెల్ - 8096621425 జిల్లా - యాదాద్రి భువనగిరి జిల్లా యాంకర్ : మార్చి రెండవ తేదిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వహణ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు భువనగిరికి రానున్న నేపద్యంలో, పట్టణ శివారులో నిర్వహించనున్న పార్లమెంట్ స్థాయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభాస్థలిని ఈరోజు ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రేడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరిశీలించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరవనున్న నేపధ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారివెంట భువనగిరి మున్సిపల్ చైర్మన్ నువ్వుల ప్రసన్న భువనగిరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఉన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.