ETV Bharat / state

ఎంపీ రేవంత్‌ని బేషరతుగా విడుదల చేయాలి : భట్టి - CLP leader Bhatti Vikramarka calls for the arrest of Revant Reddy

ఎంపీ రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

mp revanth reddy should be released unconditionally clp member Bhatti vikramarka
ఎంపీ రేవంత్‌ని బేషరతుగా విడుదల చేయాలి : భట్టి
author img

By

Published : Mar 5, 2020, 10:37 PM IST

మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. ఎంపీని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాచరికపాలన నడుస్తోందని ఆరోపించారు. ఎంపీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి : మరో పోరాటానికి సిద్ధం కండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.