ETV Bharat / state

కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ రంజిత్ ​రెడ్డి - shamshabad incident

శంషాబాద్​లో పశువైద్యురాలి కుటుంబసభ్యులను చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి పరామర్శించారు. న్యాయస్థానంలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

mp ranjith reddy spoke on shamshabad incident
కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ రంజిత్​రెడ్డి
author img

By

Published : Nov 30, 2019, 11:50 PM IST

పశు వైద్యురాలి హత్య చాలా బాధాకరమని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు . ఈ ఘటన గురించి తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాననన్నారు. శంషాబాద్​లోని వైద్యురాలి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. న్యాయస్థానంలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్​

TG_Hyd_61_30_MP_Ranjithreddy_On_Veternary_Doctor_AB_3038200 Reporter: Mallik Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) వెటర్నరీ వైద్యురాలు హత్య చాలా బాధాకరమని చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ సంఘటన తెలిసి తాను తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యానని తెలిపారు శంషాబాద్ లోని వైద్యురాలు కుటుంబసభ్యులను కలిసి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా అదుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. న్యాయస్థానం నిందితులకు కఠిన శిక్ష అమలు చేస్తుందని రంజీత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వెటర్నరీ వైద్యురాలు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎంపీ వెంట వెటర్నరీ గ్రాడ్యుయేట్స్ డాక్టర్ కాటం శ్రీధర్ ఉన్నారు. బైట్: రంజిత్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.