ETV Bharat / state

రాష్ట్రానికి సముచిత స్థానం - hyderabad

జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు ఆచారిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ సత్కరించారు. ప్రధాని రాష్ట్రానికి సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు.

పేద కార్యకర్తకు న్యాయం
author img

By

Published : Mar 3, 2019, 6:06 PM IST

జాతీయ బీసీ కమిషన్​ సభ్యులుగాప్రమాణ స్వీకారం చేసిన ఆచారికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ అభినందనలు తెలిపారు. దశాబ్దాలకు పైగా నమ్మిన సిద్ధాంతాల కోసం పాటుపడ్డారని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు.ఆచారిపై నక్సలైట్లు దాడులు జరిపినా భయపడకుండా పార్టీకి, ప్రజలకు సేవచేశారన్నారు.

పేద కార్యకర్తకు న్యాయం

ఇవీ చూడండి: పెట్టుబడి కథ

Intro:TG_KRN_08_03_BJP_ON_MLC_SANNAKA SABHA_AB_C5
కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ శాసన మండలి ఎన్నికలలో భాజపా విజయం తధ్యమని కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో సన్నాహక సభలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తెరాసకు ఓటు వేస్తే కాంగ్రెస్ కే ఓటు వేసినట్లు అని తమ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకుండా శాసనమండలిలో గళం వినిపించే భాజపాకు ఓటు వేయాలని ఆయన పట్టభద్రులను కోరారు ప్రైవేట్ ఉపాధ్యాయుల నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే పట్టభద్రులు అందరూ భాజపా కే మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు విభజించు పాలించు అనే వ్యవస్థలో తెరాస ఉందని పట్టభద్రుడు గమనించాలని కోరారు

బైట్ సుగుణాకర్రావు కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ అభ్యర్థి

Body:ట్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.