ETV Bharat / state

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా - palla rajeswar reddy news

mlc-palla-rajeshwar-reddy-swearing-postponed
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా
author img

By

Published : May 25, 2021, 8:13 AM IST

Updated : May 25, 2021, 9:35 AM IST

08:08 May 25

పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా

పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఎమ్మెల్సీగా రేపు ప్రమాణం చేయాల్సి ఉంది కానీ... ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్​డౌన్ విధించగా... కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలిసింది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 

ఇదీ చూడండి: ఆనందయ్య మందుపై అధ్యయనం ప్రారంభం

Last Updated : May 25, 2021, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.