ETV Bharat / state

'ఇళ్లు కట్టించడమే కాదు... ఉపాధికీ సాయమందిస్తాం' - రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​

డబుల్​ బెడ్​రూం ఇళ్లు కట్టించడమే కాదు వారికి ఉపాధి కల్పించడంలోనూ తెలంగాణ ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ అన్నారు.

minister talasani srinivas yadav inaugrates shopping malls  at secundrabad
'ఇళ్లు కట్టించడమే కాదు... ఉపాధికీ సాయమందిస్తాం'
author img

By

Published : Jan 28, 2020, 4:39 PM IST

'ఇళ్లు కట్టించడమే కాదు... ఉపాధికీ సాయమందిస్తాం'

సికింద్రాబాద్​లోని ఐడీహెచ్​ కాలనీలో రెండు పడక గదుల ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రారంభించారు. పేదవారికి ఆర్థిక వెసులుబాటు కల్పించడమే ధ్యేయంగా కేసీఆర్​ సర్కార్​ కృషి చేస్తోందని తెలిపారు.

వ్యాపార సముదాయాల విషయంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేశామని, భవిష్యత్​లో మరిన్ని నెలకొల్పే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.