హైదరాబాద్ పౌరుల ఆరోగ్యకర భవిష్యత్తుకు తెరాస సర్కారు కట్టుబడి ఉందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగిందని తెలిపారు.
నగరంలో పచ్చదనం పెంచేలా 934 కాలనీ పార్కులు, 460 ట్రీ పార్కులు, 58 థీమ్ పార్కులు, ప్లే పార్కులు, ట్రాన్సిట్ పార్కులు అనేకం అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ... హెచ్ఎండీఏ పరిధిలో 12 కోట్ల మొక్కలు నాటినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మొక్కల నాటడంతో వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటూ హరిత నగరం సంకల్పాన్ని ప్రభుత్వం చూపిందని వివరించారు.
-
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు గత ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగింది. అనేక థీమ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం.
— KTR (@KTRTRS) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
డిసెంబర్ 1 నాడు జరిగే GHMC ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయండి. అభివృద్ధికి అండగా నిలవండి pic.twitter.com/sjEJ4GlABl
">గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు గత ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగింది. అనేక థీమ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం.
— KTR (@KTRTRS) November 27, 2020
డిసెంబర్ 1 నాడు జరిగే GHMC ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయండి. అభివృద్ధికి అండగా నిలవండి pic.twitter.com/sjEJ4GlABlగౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు గత ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగింది. అనేక థీమ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం.
— KTR (@KTRTRS) November 27, 2020
డిసెంబర్ 1 నాడు జరిగే GHMC ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయండి. అభివృద్ధికి అండగా నిలవండి pic.twitter.com/sjEJ4GlABl
- ఇదీ చదవండి: నీరు, కరెంట్ ఫ్రీ, ఆస్తిపన్ను మాఫీ: భాజపా హామీలు