ETV Bharat / state

ఆ వీడియోను పూర్తిగా చూడండి: మంత్రి కేటీఆర్​

author img

By

Published : Feb 18, 2020, 5:50 PM IST

తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ముంబయిలో పారిశుద్ధ్య కార్మికులు, వారి స్థితిగతులకు సంబంధించి రతన్ టాటా ట్విట్టర్​లో పొందుపర్చిన సందేశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పారిశుధ్య కార్మికుడైన తన తండ్రి వృత్తిని గురించి ఓ విద్యార్థి చెబుతున్న ఓ వీడియోను రతన్ టాటా ట్వీట్ చేశారు. ఆ వీడియోను పూర్తిగా చూడాలని కోరిన కేటీఆర్... తడి, పొడి చెత్తను వేరుచేయాలని విజ్ఞప్తి చేశారు.

Minister KTR Twitter post today news
Minister KTR Twitter post today news

ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.