లాథూర్‌లో మరఠ్వాడ రైల్ కోచ్ ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకొచ్చామని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మహారాష్ట్ర, పారిశ్రామిక అభివృద్ధిలో ఈ ఫ్యాక్టరీ అద్భుతమైన మార్పు తీసుకొస్తుందని రైల్వే మంత్రి తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్ పీయూష్ గోయల్‌ను ప్రశ్నించారు.
-
Dear Piyush Ji, Any updates on the Warangal Rail Coach Factory as promised to the people of Telangana in AP Reorganisation Act?
— KTR (@KTRTRS) March 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
FYI; The state Government has already handed over 150 Acres of land as directed by Government of India#WarangalRailCoachFactory https://t.co/dupU0B8ZiN
">Dear Piyush Ji, Any updates on the Warangal Rail Coach Factory as promised to the people of Telangana in AP Reorganisation Act?
— KTR (@KTRTRS) March 22, 2021
FYI; The state Government has already handed over 150 Acres of land as directed by Government of India#WarangalRailCoachFactory https://t.co/dupU0B8ZiNDear Piyush Ji, Any updates on the Warangal Rail Coach Factory as promised to the people of Telangana in AP Reorganisation Act?
— KTR (@KTRTRS) March 22, 2021
FYI; The state Government has already handed over 150 Acres of land as directed by Government of India#WarangalRailCoachFactory https://t.co/dupU0B8ZiN
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తెలంగాణ ప్రజలకు వాగ్ధానం చేసిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని.. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమిని సేకరించి అప్పగించిందని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ బలోపేతానికి బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి: వీహెచ్