ETV Bharat / state

ఘనంగా కేటీఆర్​ జన్మదిన వేడుకలు - ఎల్​బీ నగర్​లో మంత్రి కేటీఆర్​ జన్మదిన వేడుకలు

మంత్రి కేటీఆర్​ జన్మదిన వేడుకలు ఎల్​బీ నగర్​లో ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయిన్ పల్లిలో తెరాస సీనియర్ నాయకుడు హరినాథ్ ఆధ్వర్యంలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు.

minister KTR birthday celebrations in LB nagar
ఘనంగా కేటీఆర్​ జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 24, 2020, 6:42 PM IST

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయిన్ పల్లిలో ఎల్​బీ నగర్ వద్ద కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేటీఆర్​ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేటీఆర్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎల్​బీ నగర్​లోని ఆంజనేయ స్వామి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మహమ్మారి ప్రపంచాన్ని వదిలి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, తెరాస సీనియర్ నాయకుడు హరినాథ్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండీ: 'లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో కేటీఆర్​ మరింత ఎదగాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.