ETV Bharat / state

సీఎం సభకు ర్యాలీగా వెళ్లిన మంత్రి గంగుల - గ్రేటర్ ఎన్నికలు 2020 ప్రచారం

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరగనున్న సీఎం బహిరంగ సభకు మంత్రి గంగుల కమలాకర్ ర్యాలీగా వెళ్లారు. హిమాయత్​నగర్​ డివిజన్​ అభ్యర్థి హేమలత యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.

Minister Gangula who went to the CM's meeting as a rally to lb stadium in hyderabad
సీఎం సభకు ర్యాలీగా వెళ్లిన మంత్రి గంగుల
author img

By

Published : Nov 28, 2020, 5:52 PM IST

ఎల్బీ స్టేడియంలో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు తెరాస శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నాయి. సభా ప్రాంగణానికి చేరుకునేందుకు మంత్రి గంగుల కమలాకర్ కార్యకర్తలతో కలిసి పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లారు. ​

హిమాయత్​నగర్ డివిజన్​ తెరాస అభ్యర్థి హేమలత యాదవ్​ ఆధ్వర్యంలో కింగ్​ కోఠి నుంచి ఎల్బీ స్టేడియం వరకు చేపట్టిన ర్యాలీకి భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ ర్యాలీలో మంత్రి గంగులతో పాటు కరీంనగర్​ మేయర్ ఆనంద్​రావు పాల్గొన్నారు. డప్పుల చప్పుళ్లతో మహిళలు, యువకులు పెద్దసంఖ్యలో సభాస్థలికి చేరుకున్నారు.

ఇదీ చూడండి:తెరాస బహిరంగ సభకు సర్వం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.