- ఇదీ చూడండి: శాసనసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం
కల్యాణలక్ష్మి పథకానికి నిధుల కొరత లేదు: మంత్రి కమలాకర్ - minister gangula speech
మూడోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. కల్యాణలక్ష్మి పథకానికి నిధుల కొరత లేదని మంత్రి కమలాకర్ సభలో ప్రస్తావించారు. కల్యాణలక్ష్మి చెక్కుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కల్యాణలక్ష్మి పథకానికి నిధుల కొరత లేదు: మంత్రి కమలాకర్
- ఇదీ చూడండి: శాసనసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం