ETV Bharat / state

'మలక్‌పేటలో అర్ధరాత్రి కిడ్నాప్‌ కలకలం'

హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఓ వ్యక్తి కిడ్నాప్‌కు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుని తల్లి ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

'మలక్‌పేటలో అర్ధరాత్రి కిడ్నాప్‌ కలకలం'
author img

By

Published : Aug 31, 2019, 6:30 PM IST

హైదరాబాద్ మలక్‌పేటలోని శ్రీపురం కాలనీలో అర్ధరాత్రి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నాప్‌ చేశారు. స్థానికంగా ఈ విషయం కలకలం రేపింది. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తున్నామని చెప్పి, తన కొడుకు అమిత్‌ను కిడ్నాప్‌ చేశారని బాధితుని తల్లి హేమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక శ్రీపురం కాలనీలో నివాసముండే అమిత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఇతను గత కొన్నేళ్లుగా ఓ న్యాయవాది కూతురుని ప్రేమిస్తున్నాడు. కాగా అమ్మాయి తండ్రే తన కుమారుడిని కిడ్నాప్ చేయించాడని హేమ ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

'మలక్‌పేటలో అర్ధరాత్రి కిడ్నాప్‌ కలకలం'

ఇవీ చూడండి: తప్పతాగి తప్పుడు పనికి యత్నిస్తే ఉతికారేశారు!

Intro:హైదరాబాద్ మలకపేట లో అర్ధరాత్రి కిడ్నాప్ కలకలం రేగింది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి గచ్చిబౌలి పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్తామని చెప్పి తీసుకువెళ్లారని బాధితుని తల్లి హేమ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Body:అయితే ఈ ఘటనకు ప్రేమ వివాహమే కారణమని హేమ పేర్కొంటున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలి ప్రాణాలు కూడా ఆరాతీస్తున్నారు స్థానిక శ్రీపురం కాలనీ లో నివాసముండే అమిత్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇతను గత ఏడేళ్లుగా న్యాయవాది కూతుర్ని ప్రేమిస్తున్నాడు. ఇటీవల వారిద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో వారిద్దరి ప్రేమ వివాహం వరకు వచ్చి ఆగిపోయింది. అమ్మాయి తండ్రి తన కూతురిని కిడ్నాప్ చేశాడని హేమ అమిత్ మిత్రుడు తెలిపారు. అయితే రాత్రి సుమారు మూడు గంటల ప్రాంతంలో తాను గచ్చిబౌలి ఉన్నానని అమిత్ ఫోన్ చేశాడని ఆ తర్వాత స్విచాఫ్ చేసి ఉందని హేమ పేర్కొంది.

Conclusion:పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఉందని తేల్చారు. ఘటనపై గచ్చిబౌలి పోలీసులతో విచారిస్తున్నామని సాయంత్రం వరకు ఏ విషయమైనా అది చెబుతామని పోలీసులు వెల్లడిస్తున్నారు. బైట్: హేమ (అమిత్ తల్లి) బైట్: (అమిత్ స్నేహితుడు)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.