ETV Bharat / state

ఉపాధి లేక చిరు వ్యాపారుల ఇబ్బందులు - telangana lockdown latest news

ఉపాధి లేక చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పర్యాటక ప్రాంతాల్లో దుకాణాలు పెట్టి జీవనం సాగిస్తుండగా.. లాక్‌డౌన్‌ కారణంగా గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

Merchants are struggling with financial problems in telangana
ఉపాధి లేక చిరు వ్యాపారుల ఇబ్బందులు
author img

By

Published : May 27, 2020, 2:08 PM IST

వేసవిలో హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆ ప్రాంతాలే ఆధారంగా అనేక మంది చిరువ్యాపారులు జీవనం సాగిస్తుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు రాకపోవడంతో... వారి పరిస్థితి దారుణంగా మారింది. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితిని వారి మాటల్లోనే విందాం.

ఉపాధి లేక చిరు వ్యాపారుల ఇబ్బందులు

ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.