బంజారాహిల్స్లో పోలీసుల ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ క్యాంప్ చేపట్టారు. టీకాల కార్యక్రమాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచిత టీకా అందజేస్తోంది. పశ్చిమ మండల పరిధిలోని పేదలు, మధ్య తరగతి ప్రజలకు టీకాలు ఇస్తున్నారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అదనపు డీజీ శిఖా గోయల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహిళా ఎస్సై ఆత్మహత్యాయత్నం.. ప్రేమ వ్యవహారమే కారణమా?