ETV Bharat / state

'ఎన్నికల కోడ్​ ఉల్లంఘించిన మంత్రులపై కేసు నమోదు చేయాలి'

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్​ సీనియర్​ నేత మర్రి శశిధర్​ రెడ్డి ఆరోపించారు. తెరాస అభ్యర్థిని గెలిపించడానికి ఆ పార్టీ నేతలు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని దీనిపై నిఘా ఉంచాల్సిందిగా సీఈవోను కోరినట్లు ఆయన తెలిపారు.

'ఎన్నికల కోడ్​ ఉల్లంఘించిన మంత్రులపై కేసు నమోదు చేయాలి'
author img

By

Published : Oct 16, 2019, 7:11 PM IST

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో అధికార తెరాస ప్రభుత్వం ఎన్నికల కోడ్​ ఉల్లంఘనకు పాల్పడుతోందని కాంగ్రెస్​ సీనియర్​ నేత మర్రి శశిధర్​ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నిర్వహించే సభకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని ఆ మొత్తాన్ని అభ్యర్థి ఖర్చుగా చూపించాలని ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నియోజక వర్గంలో పెద్ద ఎత్తున మద్యం, నగదు పంపిణీ జరుగుతోందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. తెరాస నియంతృత్వ పాలన నుంచి బయట పడేందుకు హుజూర్​నగర్​ ప్రజలకు ఇదే మంచి అవకాశమన్నారు.

'ఎన్నికల కోడ్​ ఉల్లంఘించిన మంత్రులపై కేసు నమోదు చేయాలి'

ఇదీ చూడండి: హుజూర్​నగర్​లో ప్రచార హోరు.. పందేల జోరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.