పిన్న వయస్సులో మాలావత్ పూర్ణ ఎవరెస్టు అధిరోహించి ఎంతో ఘనత తీసుకొచ్చింది. మొన్న బయోపిక్ రాగా... తాజాగా రచయిత్రి అపర్ణ తోట మాలావత్పై బయోగ్రఫీ రాశారు. ఆమె జీవితంపై రాసిన 'పూర్ణ' పుస్తకాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించారు. పేద, వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆడపిల్లల ఆలోచన విధానాన్ని పూర్ణ విజయం మార్చివేసిందని రచయిత్రి అపర్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచనలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలు, పూర్ణ మనోభావాలు వారి మాటల్లోనే... చూద్దాం.
ఇవీచూడండి: ఫ్లెక్సీలు, బ్యానర్లు లేకుండా పూజలు చేయలేరా?