ETV Bharat / state

హైదరాబాద్​లో మాల మహానాడు ఆందోళన - bjp

ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ.... మాల మహానాడు హైదరాబాద్​లో ఆందోళనకు దిగింది. తక్షణమే మంత్రి పదవి నుంచి కిషన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేసింది.

నినాదాలు చేస్తున్న మాల మహానాడు సభ్యులు
author img

By

Published : Jul 9, 2019, 5:33 PM IST

హైదరాబాద్​లో మాల మహానాడు ఆందోళనకు దిగింది. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీరును నిరసిస్తూ ట్యాంక్​బండ్​పై ఉన్న అంబేడ్కర్​ విగ్రహం ముందు ధర్నా చేశారు. మంత్రి పదవి నుంచి కిషన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్​ చేశారు. పోలీసులు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతోపాటు పలువురిని అరెస్ట్​ చేశారు. మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టే విధంగా కిషన్​ రెడ్డి మాట్లాడుతున్నారని చెన్నయ్య ఆరోపించారు.

హైదరాబాద్​లో మాల మహానాడు ఆందోళన

ఇవీ చూడండి: గావ్​ కనెక్షన్​ నివేదికలో అన్నదాత ఆవేదన!

Intro:tg_adb_92_09_trs_sabyatwam_mla_ts10031

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560...
.....
తెరాస సభ్యత్వ నమోదు
*హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ బాపు రావు
.....
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ మండల నాయకులు నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పలువురు నాయకులకు సభ్యత్వం తన చేతుల మీదుగా అందజేసి మాట్లాడారు తెరాస ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.