తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్ తీసుకుని మొక్కలు నాటి... పర్యావరణం పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.
పార్లమెంట్ ఆవరణలో ఎంపీ సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేకే, నామా, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
-
To mark the #Birthday of Hon’ble @PMOIndia @narendramodi ji, accompanied Hon’ble @loksabhaspeaker @ombirlakota sir who has planted Rudraksha sapling in the premises of #Parliament under #GreenIndiaChallenge 🌱🌱🌱 initiative.@loksabhatv @rajyasabhatv #GIC🌱🌱🌱 pic.twitter.com/JQ9PhUrijL
— Santosh Kumar J (@MPsantoshtrs) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">To mark the #Birthday of Hon’ble @PMOIndia @narendramodi ji, accompanied Hon’ble @loksabhaspeaker @ombirlakota sir who has planted Rudraksha sapling in the premises of #Parliament under #GreenIndiaChallenge 🌱🌱🌱 initiative.@loksabhatv @rajyasabhatv #GIC🌱🌱🌱 pic.twitter.com/JQ9PhUrijL
— Santosh Kumar J (@MPsantoshtrs) September 17, 2020To mark the #Birthday of Hon’ble @PMOIndia @narendramodi ji, accompanied Hon’ble @loksabhaspeaker @ombirlakota sir who has planted Rudraksha sapling in the premises of #Parliament under #GreenIndiaChallenge 🌱🌱🌱 initiative.@loksabhatv @rajyasabhatv #GIC🌱🌱🌱 pic.twitter.com/JQ9PhUrijL
— Santosh Kumar J (@MPsantoshtrs) September 17, 2020
ఇదీ చూడండి: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన మెగా బ్రదర్స్