లాక్డౌన్తో మేదరి వృత్తిదారులు జీవితం చిన్నాభిన్నమైపోయింది. వెదురు బొంగులతో అందమైన ఆకృతులను, వివిధ వస్తువులను తయారు చేసి జీవనోపాధి పొందే వారు బతుకు భారంగా వెల్లదీస్తున్నారు. చిన్న చిన్న గుడారాలు వేసుకుని జీవనం వెల్లదీసే వీరు రెక్కాడితే కానీ.. డొక్కాడని వాళ్లు పస్తులతో సహవాసం చేస్తున్నారు. మేదరి వృత్తిదారుల దీనగాధపై మా ప్రతినిధి శ్రీపతి. శ్రీనివాస్ మరింత సమచారాన్ని అందిస్తారు.
ఇదీ చదవండి: శంషాబాద్ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట