ETV Bharat / state

విజయాలు సాధించండి.. ఒత్తిడికి లోనుకాకండి: మంత్రి కేటీఆర్​ - ktr twitter

ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే కానీ.. అవే జీవితం కాదని ట్విట్టర్​లో పేర్కొన్నారు. విజయాలు సాధించండి కానీ... ఒత్తిడికి లోనుకాకండని మంత్రి విద్యార్థులకు సూచించారు.

ktr-tweet-about-inter-exams
విజయాలు సాధించండి.. ఒత్తిడికి లోనుకాకండి: కేటీఆర్​
author img

By

Published : Mar 4, 2020, 9:13 AM IST

  • My best wishes to the lakhs of young students who are appearing for their Intermediate board (10+2) examinations starting today

    While exams & grades are important, they are NOT everything in life. Don’t stress, Do your best 👍

    — KTR (@KTRTRS) March 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: కరోనా ఎలా సోకుతుంది... దానిని ఎలా కట్టడి చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.