ETV Bharat / state

హైదరాబాద్​లో​ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ - సుల్తాన్​పూర్

వైద్య పరికరాల తయారీలో హైదరాబాద్ కీలక హబ్​గా మారుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.

నగరంలో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ
author img

By

Published : Aug 31, 2019, 11:35 PM IST

Updated : Sep 1, 2019, 5:28 AM IST

హైదరాబాద్ శివారులోని సుల్తాన్​పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో స్టెంట్ల తయారీ సంస్థకు రేపు శంకుస్థాపన జరుగనుందని కేటీఆర్ తెలిపారు. ఆసియాలో అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్​కు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎంటీ ఛైర్మన్ ధీరజ్ లాల్ కొటాడియా, ఎండీ భార్గవ్ కొటాడియా ఈరోజు తెలంగాణ భవన్​లో కేటీఆర్​ను కలిశారు. ఈ సంస్థ ద్వారా సుమారు 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు కేటీఆర్ ట్విట్టర్​లో వివరించారు. దేశంలో వైద్య పరికరాల ఉత్పత్తి సహజంగానే ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందన్నారు. కీలకమైన వైద్య పరికరాల ధర తగ్గేందుకు దోహదపడుతుందని కేటీఆర్ అన్నారు.

ఇదీ చూడండి : అనిశాకు చిక్కిన తహసీల్దార్‌ లావణ్య భర్త

TG_HYD_88_31_KTR_ON_MEDICAL_DEVICES_INDUSTRY_AV_3064645 REPORTER: Nageshwara Chary note: డెస్క్ వాట్సప్ లోని కేటీఆర్ ట్వీట్లు వాడుకోగలరు. ( ) వైద్య పరికరాల తయారీలో హైదరాబాద్ కీలక హబ్ గా మారుతోందని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేటీ రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్ శివారులోని సుల్తాన్ పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో రేపు సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్.. ఎస్ఎంటీ సంస్థ ఆసియాలో అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎస్ఎంటీ చైర్మన్ ధీరజ్ లాల్ కొటాడియా, ఎండీ భార్గవ్ కొటాడియా ఇవాళ తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిశారు. ఎస్ఎంటీ స్టెంట్ల తయారీ సంస్థ సుమారు 2 రెండు వేల మంది ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దేశంలో వైద్య పరికరాల ఉత్పత్తి సహజంగానే ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందన్నారు. కీలకమైన వైద్య పరికరాల ధర తగ్గేందుకు దోహదపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఎంటీ సంస్థ చైర్మన్, ఎండీలకు స్వాగతించడానికి సంతోషపడుతున్నట్లు తెలిపారు. end
Last Updated : Sep 1, 2019, 5:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.