ETV Bharat / state

గెలుపు బాధ్యత తెరాస ఎమ్మెల్యేలదే: కేటీఆర్

గ్రేటర్‌ పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెరాస ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని మంత్రి పేర్కొన్నారు.

KTR Guidanced the ministers and mlas in the Greater hyderabad area
గెలుపు బాధ్యత తెరాస ఎమ్మెల్యేలదే: కేటీఆర్
author img

By

Published : Feb 24, 2021, 3:27 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రేటర్‌ పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఉమ్మడిలో ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భర్తీ చేసింది 24 వేల ఉద్యోగాలు మాత్రమేనని వెల్లడించారు. సురభి వాణిదేవీకి ఉన్న అర్హతలు ఇతర అభ్యర్థులకు లేవన్న కేటీఆర్​.. ఆమె విజయానికి పాటుపడాలని తెరాస నేతలకు మార్గనిర్దేశం చేశారు.

ఆరేళ్లలో తెరాస ప్రభుత్వం 1,32,799 ఉద్యోగాలు భర్తీ చేసింది. విభజన హామీల అమల విస్మరణ తప్ప భాజపా రాష్ట్రానికి చేసిందేంటి ? ప్రశ్నించడమే కాదు సమస్యలకు పరిష్కారం చూపాలి.

కేటీఆర్, మంత్రి

మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం

ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతలపై ముగిసిన విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.