ETV Bharat / state

'2019లో ఐటీ పురోగతి భేష్​... 17 శాతం వృద్ధి' - ఐటీపై కేటీఆర్​ హర్షం

గతంతో పోలిస్తే హైదరాబాద్​లో ఐటీ రంగ పనితీరు భేషుగ్గా ఉందని మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. ఎగుమతుల్లో రాష్ట్రం 17 శాతం వృద్ధిని నమోదు చేసిందని ట్విట్టర్​ ద్వారా పంచుకున్నారు. అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

ఐటీ పురోగతి
author img

By

Published : Apr 29, 2019, 9:56 PM IST

2018-19 సంవత్సరానికి హైదరాబాద్​లో ఐటీ రంగ పనితీరు బాగుందని మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం 17 శాతం వృద్ధిని నమోదు చేసి.. లక్షా 9 వేల 219 కోట్ల ఆదాయాన్ని... ఉపాధిలో 14.2 శాతం పెరుగుదలను నమోదు చేసిందని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన ఐటీ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు అభినందనలు తెలియజేశారు. ఐదేళ్ల క్రితం ఐటీ ఎగుమతుల విలువను రెండింతలు చేయాలన్న లక్ష్యాన్ని అందుకున్నామని తెలిపారు.

ఐదేళ్లలో ఐటీ ఎగుమతుల విలువను రెండింతలు చేశాం

ఇదీ చదవండి : రంజాన్​ పండుగ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష

Intro:రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ని యంత ధోరణి వ్యవహరిస్తున్నారు

Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం
manuguru
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ర్ నియంత ధోరణి వ్యవహరిస్తున్నారని ని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో చేపట్టిన యాత్రను రెండో రోజు పినపాక నియోజకవర్గం లో కొనసాగింది. పినపాక మండలం మండలాలలో లో నిర్వహించిన యాత్రలో లో బట్ట విక్రమార్క ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేలా ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను తెరాసలో చేసుకుంటున్నాడని సీఎం ని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పరిరక్షించే విధంగా గా ప్రజాస్వామ్యవాదులు ప్రజల ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు .ఓ పార్టీకి పై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పోలీస్ స్టేషన్లో, న్యాయస్థానాల్లో కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు

Conclusion:రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఇంకా పది లక్షల మంది విద్యార్థులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రు. ఇంటర్ విద్యార్థుల ఆందోళనకు బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.