ETV Bharat / state

స్నేహితుడిని హత్య చేసి... ఇంట్లోనే మృతదేహాన్ని పెట్టుకున్నాడు - muder

హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి సతీశ్​ను... అతని స్నేహితుడు దారుణంగా హత్య చేశాడు. వ్యాపార లావాదేవీలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

KPHB
author img

By

Published : Aug 30, 2019, 10:03 AM IST

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్‌-7లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్య జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సతీశ్‌ను అతని స్నేహితుడే చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అసలేం జరిగిందంటే...

ప్రకాశం జిల్లా మార్టూరుకి చెందిన సతీశ్​.. ఐటీ స్లెట్​ సొల్యూషన్స్​ అనే కంపెనీ స్థాపించి తనతో పాటు హేమంత్​ అనే పార్టనర్​తో నడుపుతున్నాడు. అయితే నిన్న ఇంటికి రాలేదు. భర్త కనిపించడం లేదని అతని భార్య ప్రశాంతి కేపీహెచ్​బీ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో ... అతని వ్యాపార భాగస్వామి హేమంత్​ ఇంట్లో సతీశ్ మృతదేహం దొరికింది. ఈ హత్య అతనే చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వ్యాపార లావాదేవీలే కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్నేహితుడిని హత్య చేసి... ఇంట్లోనే మృతదేహాన్ని పెట్టుకున్నాడు

ఇవీ చూడండి:క్యూనెట్​ కేసులో 70 మంది అరెస్ట్​

Intro:Tg_hyd_13_30_murder_av_TS10010

వీడియోలు desk whatsapp పంపడం జరిగింది 9154945201

యాంకర్: kphb ps పరిధి 7th ఫేస్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్ హత్య జరిగింది. ప్రకాశం జిల్లా మార్టూరు కి చెందిన సతీష్ ఐటీ స్లెట్ సొల్యూషన్స్ అనే కంపెనీ ఈ స్థాపించి తనతో పాటు హేమంత్ అనే పార్టనర్ తో నడుపుతున్నాడు. అయితే నిన్న ఇంటికి రాకపోవడంతో భార్య ప్రశాంతి kphb పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. Kphb పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు.

బిజినెస్ లో హేమంత్ తో ఉన్న గోడవలె కారణంగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

దానితో పాటు సతీష్ మృతదేహం బిజినెస్ పార్టనర్ హేమంత్ ఇంట్లో సతీష్ మృతదేహం లభ్యం అవడంతో పోలీసులు హేమంత్ నే నిందితుడిగా భావిస్తున్నారు.

అనే కోణంలో పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు..Body:GgConclusion:Gg

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.