ETV Bharat / state

ఆస్తి కోసం కత్తి దాడి - madhapur

మాదాపూర్​లో ఆస్తి వివాదం ఓ వ్యక్తి ప్రాణాలపైకి తీసుకొచ్చింది. బెల్ట్ షాపు యాజమానిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మాదాపూర్​లో ఆస్తి కోసం కత్తి దాడి
author img

By

Published : Mar 6, 2019, 2:01 PM IST

మాదాపూర్​లో దారుణం చోటు చేసుకుంది. చంద్రనాయక్ తండాలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న రాముపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్ర రక్త స్రావం జరగడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి​కి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థల వివాదమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మాదాపూర్​లో ఆస్తి కోసం కత్తి దాడి

ఇవీ చూడండి:దొంగ అరెస్టు

Intro:hyd_tg_19_6_temple chori_ab_c20

kukatpally vishnu

కూకట్ పల్లి లో దొంగ లు రెచ్చి పోయారు. కెపిహెచ్బి కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడవ ఫేస్ లోని విశాలాక్షి సమేత కాశీ విశ్వనాధస్వామి ఆలయంలో ఉన్న నాలుగు హుండీలు ఆలయం తాళాలు పగలగొట్టి బంగారం,వెండి,బంగారం దోచుకెళ్లారు. ఆలయ నిర్వాహకులు పోలీసు లకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చెస్తున్నారు.

Body:yy

Conclusion:yu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.