ETV Bharat / state

Kishan Reddy On CM Kcr: 'కరోనా గురించి ఫాంహౌస్​ సీఎంకు తెలియదు'

author img

By

Published : May 17, 2022, 10:00 PM IST

Kishan Reddy On CM Kcr: సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి. కరోనా మహమ్మారి గురించి ముఖ్యమంత్రి కుటుంబానికి తెలియదని ఎద్దేవా చేశారు.

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy On CM Kcr: ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తించిన కరోనా మహమ్మారి గురించి ఫాంహౌస్​ ముఖ్యమంత్రికి ఆయన కుటుంబ సభ్యులకు తెలియదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. కొవిడ్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ నిలిచిందని కిషన్​రెడ్డి తెలిపారు. అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే యూనికార్న్‌లకు నిలయంగా ఉందన్నారు. ఏప్రిల్‌లోనే 8.8 మిలియన్ ఉద్యోగాలు సృష్టించామని వివరించారు.

  • #FarmhouseCM & family are ignorant of a global pandemic that we have had in the last few years.

    Yet, India is

    - World's fastest growing large economy

    - Home to highest number of job generating Unicorns

    - 8.8 Million jobs created in April ‘22 alone pic.twitter.com/zvZCuZNXyi

    — G Kishan Reddy (@kishanreddybjp) May 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.