ETV Bharat / state

ఒక్క రోజులోనే ఆరు వేలకు పైగా కియా కార్ల బుకింగ్ - సికింద్రాబాద్

ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వాహన ప్రేమికుల ఆశ నేరవేరింది. ఎట్టకేలకు కియా మోటార్స్ తన తొలి సెల్టోస్ వాహనాన్ని  ఈరోజు హైదరాబాద్​లో ఆవిష్కరించింది.

ఒక్క రోజులోనే ఆరు వేలకు పైగా కార్లు బుకింగ్
author img

By

Published : Aug 3, 2019, 11:34 PM IST

ఒక్క రోజులోనే ఆరు వేలకు పైగా కార్లు బుకింగ్

వాహన ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న కియా మోటార్స్ తన తొలి సెల్టోస్ వాహనాన్ని హైదరాబాద్​లో ఇవాళ ఆవిష్కరించింది. మూసాపేట్, నాగోల్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ ప్రాంతాలలో కియా స్టోర్లను జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన ప్రారంభించారు.

ఆకర్షణీయమైన డిజైన్, వైబ్రెంట్ కలర్స్, స్మార్ట్ ఫీచర్స్​తో కూడిన బీఎస్6 ప్రమాణాలు గల ఈ కారును సొంతం చేసుకునేందుకు నగరవాసులు పోటీపడ్డారు. ఒక్క రోజులోనే ఆరు వేలకు పైగా కార్లు బుకింగ్ చేసినట్లు కియా కంపెనీ సౌత్ ఇండియా విభాగం ప్రకటించింది. 1.4 టర్బో ఇంజిన్, మానిటర్​తో కూడిన 360 డిగ్రీ కెమెరా డిస్​ప్లే, హెచ్​డీ నావిగేషన్ వంటి ఎన్నో ఆధునాతన ఫీచర్స్ గల ఈ కారు ధర, డెలివరీ తేదీలను త్వరలో ప్రకటిస్తామని కియా మోటార్స్ ప్రకటించింది. మొదట 25 వేల రూపాయలతో కారు బుక్ చేసుకోవచ్చని డీలర్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్​

సికింద్రాబాద్.. యాంకర్.. సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులోని విహాన్ ఆటో షోరూమ్ లో కీయా సెల్టస్ కొత్త కారును ప్రారంభించారు హైకోర్టు న్యాయమూర్తి కోదండరామ్.. ఆయనతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు... ఈ సందర్భంగా న్యాయమూర్తి కోదండరామ్ మాట్లాడుతూ నేను పుట్టిన జిల్లాలోనే కీయా మోటార్స్ తయారు కావడం..ఆ కారును మార్కెట్ లో నా చేతుల మీదుగా విడుదల కావడం ఆనందంగా ఉంది..ఒకప్పుడు ఆటో మొబైల్ సంస్థలకు విజయవాడ గుర్తింపు పొందింది.. ఇప్పుడు అనంతపూర్ లో కూడా పెద్ద ఎత్తున మానుఫ్యాక్చరింగ్ సంస్థలు వస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు..కీయా మోటర్స్ పెద్దఎత్తున కార్లు తీసుకురావడం ద్వారా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. బైట్..కోదండరామ్(హైకోర్ట్ న్యాయమూర్తి)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.