ETV Bharat / state

రక్షణ శాఖ ఎస్టేట్స్​ డీజీకి కేసీఆర్​ లేఖ... ఎందుకంటే...? - తెరాస అధినేత కేసీఆర్​

వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుతో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని తెరాస అధినేత కేసీఆర్​... రక్షణ శాఖ ఎస్టేట్స్​ డైరెక్టర్​ జనరల్​కు లేఖ రాశారు. ఇందుకోసం బ్యాలెట్​ పత్రాలు పార్టీల గుర్తులతో ముద్రించాలని లేఖలో కోరారు.

కేసీఆర్​ లెటర్​
author img

By

Published : Sep 13, 2019, 4:45 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుతో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్... రక్షణశాఖ ఎస్టేట్స్ డైరెక్టర్ జనరల్​కు లేఖ రాశారు. అసెంబ్లీ, పార్లమెంట్​, స్థానిక సంస్థల్లో పోటీ చేస్తోన్న తెరాస... వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటోంది. ఈ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులను తమ పార్టీ గుర్తుతో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని... ఇందుకోసం బ్యాలెట్​ పత్రాలు పార్టీల గుర్తులతో ముద్రించాలని కేసీఆర్​ లేఖలో కోరారు.

ఇదీ చూడండి : సాధారణ వర్షపాతం కూడా జలకళేనా..?: జీవన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.