సాఫ్ట్ వేర్ సర్వీసెస్‌లో భారత్ ఉత్తమంగా ఉన్నా... ఆవిష్కరణలో మాత్రం వెనుకబడిపోతోందని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఈ ఏడాది చివరికల్లా టీ-హబ్ ఫేస్-2 ప్రారంభమవుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో జరిగిన డీప్ టెక్ ఆర్కేడ్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంకేతికతను లోతుగా అధ్యయనం చేస్తేనే సరికొత్త ఆవిష్కరణలు సాధ్యమని.. ఆ దిశగా స్టార్టప్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
2019 చివరికల్లా టీ-హబ్ ఫేస్-2
ఈ ఏడాది చివరికల్లా టీ-హబ్ ఫేస్-2 ప్రారంభమవుతుందన్నారు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో జరిగిన డీప్ టెక్ ఆర్కేడ్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జయేష్ రంజన్