ETV Bharat / state

'అధిష్ఠానం అవకాశం ఇస్తే నేను సిద్ధమే' - jaggareddy

కాంగ్రెస్ అధిష్ఠానం తనకు వర్కింగ్ ప్రెసిడెంట్​గా అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్​లో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

జగ్గారెడ్డి
author img

By

Published : Jun 13, 2019, 4:58 AM IST

Updated : Jun 13, 2019, 6:36 AM IST

పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి తాను మాట్లాడనని సంగారెడ్డి కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలో ఉంటూ సొరంగాలు తవ్వుతున్న కోవర్టులపై అధిష్ఠానం దృష్టి పెట్టాలన్నారు. వర్కింగ్​ ప్రెసిడెంట్​గా అధిష్ఠానం అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని స్పష్టం చేశారు. జులై 10 నుంచి సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తి సమయం కేటాయిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

'అధిష్ఠానం అవకాశం ఇస్తే నేను సిద్ధమే'

ఇవీ చూడండి: 'నిజాయతీ ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి'

sample description
Last Updated : Jun 13, 2019, 6:36 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.