ETV Bharat / state

tirumala : 'తిరుమలకు వచ్చేవారికి ఈ నిబంధనలు తప్పనిసరి' - ttd news

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిస్తున్న నేపథ్యంలో.. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో భక్తులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలు సహా అన్ని కార్యక్రమాలను.. కరోనా పూర్వస్థితిలోనే అమలు చేస్తామని వెల్లడించారు. కరోనా తగ్గుముఖం పట్టినా... తిరుమలలో ఆంక్షలు కొనసాగుతాయని చెబుతున్న... తితిదే ఏఈవో ధర్మారెడ్డితో ముఖాముఖి..

interview-with-ttd-additional-executive-officer-dharmareddy
interview-with-ttd-additional-executive-officer-dharmareddy
author img

By

Published : Mar 19, 2022, 10:02 AM IST

'తిరుమలకు వచ్చేవారికి ఈ నిబంధనలు తప్పనిసరి'

'తిరుమలకు వచ్చేవారికి ఈ నిబంధనలు తప్పనిసరి'

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.