ETV Bharat / state

ఆన్​లైన్​ క్లాసులు అర్థం కావట్లేదని ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య - ఇంటర్‌ స్టూడెండ్‌ ఆత్మహత్య వార్తలు

inter-student-committed-suicide
ఆన్​లైన్​ క్లాసులు అర్థం కావట్లేదని ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Aug 2, 2020, 7:13 PM IST

Updated : Aug 2, 2020, 9:07 PM IST

19:12 August 02

ఆన్​లైన్​ క్లాసులు అర్థం కావట్లేదని ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య

ఓ ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్​లైన్​ తరగతులు అర్థం కావడం లేదని సూసైడ్​ నోట్​ రాశాడు. హైదరాబాద్​ బోయిన్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.  

కంసాలి బజార్​కు చెందిన యశ్వంత్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్​ కళాళాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కరోనా దృష్ట్యా ఆన్​లైన్​ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో క్లాసులు అర్థం కావడం లేదని.. ఫలితంగా తన లక్ష్యాలను చేరుకోలేనని భావించి బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు నోట్​ రాశాడు.  

 లా చదువుకొని అడ్వకేట్​ కావాలనుకున్నా. ఆన్​లైన్​ తరగతుల్లో చరిత్ర సంబంధించిన క్లాసులు అర్థం కావడం లేదు. సబ్జెక్టు అర్థంకాకపోతే నా లక్ష్యాలను చేరుకోలేను. 

 - సూసైట్​ నోట్​లో యశ్వంత్

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసును దర్యాప్తు చేయనున్నట్లు బోయిన్‌పల్లి ఇన్స్​ స్పెక్టర్‌ అంజయ్య తెలిపారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 

ఇదీచూడండి: విషాదం: వ్యవసాయ బావిలో పడి ఇద్దరు మహిళలు మృతి

Last Updated : Aug 2, 2020, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.