ETV Bharat / state

ముఖ్యమంత్రికి ఎలాంటి లేఖ రాయలేదు: ఏసీబీ డీజీ - కేసీఆర్​కు ఎలాంటి లేఖ రాయలేదు: ఏసీబీ డీజీ

తాను చేయని పనిని చేశానంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఏసీబీ డీజీ పూర్ణచందర్​ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా ఉండాల్సిన మీడియా... ఇలాంటి కల్పిత వార్తను ప్రచురించడం సమంజసం కాదన్నారు.

కేసీఆర్​కు ఎలాంటి లేఖ రాయలేదు: ఏసీబీ డీజీ
author img

By

Published : Aug 11, 2019, 5:29 PM IST

ఏసీబీ దాడిలో పట్టుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఏసీబీ డీజీ పూర్ణచందర్​ రావు స్పందించారు. సీఎంకు, సీఎస్​కు తాను లేఖ రాసానంటూ అసత్య వార్తను ప్రచురించారన్నారు. అసలు ఎలాంటి ఉత్తరం రాయలేదని ఇదంతా కల్పితమని వెల్లడించారు. వాస్తవాలను ప్రజలకు అందిచాల్సిన మీడియా ఇలాంటి తప్పుడు కథనాలను అందించడం బాధాకరమన్నారు.

కేసీఆర్​కు ఎలాంటి లేఖ రాయలేదు: ఏసీబీ డీజీ

ఇదీ చూడండి: హిట్ అవ్వాలనుకుని... ఫట్టయ్యాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.