ETV Bharat / state

ట్యూషన్ పెట్టించుకుని హిందీ నేర్చుకుంటున్న కేంద్రమంత్రి

వివిధ రాష్ట్ర ప్రాంతీయ భాషల్లో హిందీని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా కాచిగూడలోని భద్రుక కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ట్యూషన్ పెట్టించుకుని మరీ హిందీ నేర్చుకుంటున్నానని తెలిపారు.

author img

By

Published : Jan 10, 2020, 5:55 PM IST

I am learning Hindi with tution kishan reddy
ట్యూషన్ పెట్టించుకుని హిందీ నేర్చుకుంటున్నా : కిషన్ రెడ్డి

ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా కాచిగూడలోని భద్రుక కళాశాలలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరు మన రాష్ట్రీయ భాష హిందీలో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలన్నారు. నేను ట్యూషన్ పెట్టించుకుని మరీ హిందీ నేర్చుకుంటున్నానని అన్నారు.

హిందీ భాషకు ఉన్న విశిష్టత

ప్రధాని మోదీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారత రాష్ట్రీయ భాషా హిందీలోనే మాట్లాడుతున్నాడని తెలిపారు. హిందీ భాషకు ఉన్న విశిష్టతను ప్రపంచానికి తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి వేదికపై భారత ప్రతినిధిగా పాల్గొన్న వాజ్​పాయ్ హిందీలో ప్రసంగించి ప్రపంచ దేశాల అధినేతలని ఆకట్టుకున్నాడని కొనియాడారు. ఇంట్లోనే ఉండి ఆన్​లైన్​లో హింది నేర్చుకునేలా ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభిస్తుందన్నారు.

కొంతమంది హిందీ సినీ నటులు

మమ్మీ అనే ఆంగ్ల పదం కన్నా, మాత అన్న హిందీ పదంలోనే ఎక్కువ మాధుర్యం ఉందన్నారు. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాషతో పాటు రాష్ట్రీయ భాషా హిందీని అలవాటు చేయాలన్నారు. కొంతమంది హిందీ సినీ నటులు హిందీలో సినిమాలు తీస్తూ.. వేదికలు, టీవీల్లో ఆంగ్లంలో మాట్లాడుతున్నారని తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.

40,700 విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుతుంటే 7,50,000 మంది మనవాళ్లు విదేశాల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. విదేశీ మోజు తగ్గేలా ఇండియాలో విదేశీ విద్యార్థులు వచ్చి చదివేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇకనైనా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా హిందీ భాషకు పూర్వ వైభవం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యూషన్ పెట్టించుకుని హిందీ నేర్చుకుంటున్నా : కిషన్ రెడ్డి

ఇదీ చూడండి : 'ఒలంపిక్స్​లో భారత్ అత్యధిక పతకాలు సాధిస్తుంది'

Intro:ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా కాచిగూడ లోని బద్రుక కాలేజ్ లో ఏర్పాటుచేసిన విశ్వ హిందీ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ...

,👉వివిధ రాష్ట్ర ప్రాంతీయ భాషల్లో హిందీని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది...
ప్రతి ఒక్కరు మన రాష్ట్రీయ భాష హిందీ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి
వివిధ రాష్ట్రాల నుండి వచ్చే పారా మిలటరీ బలగాలకు అంతా హిందీ భాష లోనే నడవాలని ఆదేశాలు జారీ చేశాo
👉 ఆంగ్లభాష మోజులో పడి మాతృభాషను విశ్వసిస్తున్నారు నేను ట్యూషన్ పెట్టించుకుని మరీ హిందీ నేర్చుకుంటున్నా మన రాష్ట్రీయ భాష నేర్చుకోవడంలో నామోషి ఎందుకు .... ప్రధాని మోడీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన భారత రాష్ట్రీయ భాషా హిందీ లోనే మాట్లాడుతున్నాడు. హిందీ భాషకు ఉన్న విశిష్టతను ప్రపంచానికి తెలియజేస్తున్నారు
👉 ఐక్యరాజ్యసమితి సమావేశ వేదికపై భారత ప్రతినిధిగా పాల్గొన్న అటల్ బీహార్ వాజ్ పాయ్ హిందీలోనే ప్రసంగించి ప్రపంచ దేశాల అధినేతలు ని ఆకట్టుకున్నాడు...
👉 ఇంట్లోనే ఉండి ఆన్లైన్లోకి నేర్చుకునేలా ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభిస్తుంది...
👉 మమ్మీ అనే ఆంగ్ల పదం కన్నా మాత అన్న హిందీ పదం లోనే ఎక్కువ మాధుర్యం ఉంది ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాషతో పాటు రాష్ట్రీయ భాషా హిందీ అలవాటు చేసి ఆ తర్వాత నే ఆంగ్లంలో బోధనలు చేయాలి ... కొంతమంది ఉన్నత స్థాయికి చెందిన వాళ్లు హిందీ సినీ నటులు హిందీలో సినిమాలు తీస్తూ వేదికలపై మరియు టీవీలలో ఆంగ్లంలో మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు మాతృభాషను విస్మరించరాదు అందువలన తీయనైన మాతృభాషలోనే మన వ్యవహారాలు నడవాలి..
👉40700 విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుతుంటే7,50,000 మంది మనవాళ్లు విదేశాల్లో చదువుతున్నారు... విదేశీ మోజు తగ్గేలా ఇండియాలో విదేశీ విద్యార్థులు వచ్చి చదివేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది...
👉 ఇకనైనా మాతృభాష కు ప్రాధాన్యత ఇవ్వాలి సంక్రాంతి పర్వదినం సందర్భంగా హిందీ భాషకు పూర్వ వైభవం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు...
బైట్: కిషన్ రెడ్డి ...కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

Body:విజేందర్ అంబరుపేట

Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.