ETV Bharat / state

హెచ్​ఐసీసీలో ఘనంగా హైసియా అవార్డుల ప్రదానోత్సవం

Hysea Awards in Hyderabad: హైదరాబాద్​లో 30వ ఎడిషన్ హైసియా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సియాంట్ వ్యవస్థాపకులు బి.వి.ఆర్ మోహన్​రెడ్డి పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన కంపెనీలు, అంకురాలకు అవార్డులను ప్రదానం చేశారు.

హైసియా అవార్డుల ప్రధానోత్సవం
హైసియా అవార్డుల ప్రధానోత్సవం
author img

By

Published : Feb 9, 2023, 8:44 PM IST

Hysea Awards in Hyderabad: "రీ ఇమేజిన్.. రీ థింక్.. రీబిల్ట్ ది ఫ్యూచర్" అన్న అంశంపై జరిగిన హైదరాబాద్ సాఫ్ట్​వేర్ ఎంటర్​ప్రైజెస్​ అసోసియేషన్ (హైసియా) అవార్డుల ప్రదానోత్సవం 30వ ఎడిషన్ హైదరాబాద్​లో ఘనంగా సాగింది. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సియాంట్ వ్యవస్థాపకులు బి.వి.ఆర్ మోహన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెచ్​ఐసీసీలో హైసియా అవార్డుల ప్రధానోత్సవం

రోజంతా సాగిన హైసియా సమావేశంలో చర్చా కార్యక్రమాలు జరగగా సాయంత్రం నుంచి అవార్డు ప్రదానోత్సవం జరిగింది. 50కు పైగా సంస్థలు కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎక్స్​పోర్ట్ అండ్ ప్రోడక్ట్ డెవలప్​మెంట్​ విభాగంలో మొత్తం 27 కంపెనీలు, అంకురాలు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాయి. అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థగా క్యాప్​జెమినీ అవార్డు అందుకుంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థగా, అత్యంత ఎగుమతులు టర్నోవర్ నమోదైన సంస్థగా రెండు విభాగాల్లో ఎకోలైట్ డిజిటల్ సంస్థ అవార్డులు పొందింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.