ETV Bharat / state

Metro services: హైదరాబాద్ మెట్రో సేవల సమయం పొడిగింపు

రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో రైళ్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. లాక్​డౌన్ సమయం సడలింపు కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad Metro
హైదరాబాద్ మెట్రో సేవల సమయం పొడగింపు
author img

By

Published : Jun 9, 2021, 3:25 PM IST

లాక్​డౌన్ సమయం సడలింపు పెంచటంతో హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయాన్ని కూడా పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైల్ కార్యాలయం ప్రకటించింది.

అన్ని చివరి స్టేషన్‌ల నుంచి సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని పేర్కొన్నారు. ఈ పొడిగించిన సమయం రేపటి నుంచి అమల్లోకి రానుందని మెట్రో రైల్‌ కార్యాలయం వెల్లడించింది.

ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.