ETV Bharat / state

గోల్కొండకోట వద్ద పైప్​లైన్​ పనులను ఆపండి: హైకోర్టు - గోల్కొండ తాజా వార్త

హైదరాబాద్​లోని గోల్కొండ కోట వద్ద చేపట్టిన పైప్​లైన్​ పనులను వెంటనే నిలిపివేయాలంటూ జీహెచ్​ఎంసీని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

hyderabad-high-court-news
గోల్కొండకోట వద్ద పైప్​లైన్​ పనులను ఆపండి: హైకోర్టు
author img

By

Published : Dec 16, 2019, 6:28 PM IST

గోల్కొండ కోట వద్ద చేపట్టిన పైప్​లైన్ పనులను వెంటనే నిలిపివేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. రెండు బురుజుల మధ్య పైప్​లైన్ కోసం కందకం తవ్వుతోందని.. దానివల్ల పురాతన గోల్కొండ కోట దెబ్బతింటోందని దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది.

తవ్వకాలు నిలిపివేయాలని తాము జీహెచ్ఎంసీ కోరినప్పటికీ... పనులు చేపడుతోందని పురావస్తు శాఖ పేర్కొంటున్నట్లు ఆ కథనం పేర్కొంది. స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం తాము తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు.. పైప్​లైన్ పనులను వెంటనే నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పురావస్తు శాఖ, జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న కట్టడాల వివరాలు తెలపాలని ఆదేశించింది.

గోల్కొండకోట వద్ద పైప్​లైన్​ పనులను ఆపండి: హైకోర్టు

ఇదీ చూడండి: కొలను కాలుష్యంపై కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం

TG_HYD_42_16_HC_ON_GOLCONDA_FORT_AV_3064645 REPORTER: Nageshwara Chary note: Pls USe File VIs ( ) గోల్కొండ కోట వద్ద చేపట్టిన పైప్ లైన్ పనులను వెంటనే నిలిపివేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. రెండు బురుజుల మధ్య పైప్ లైన్ కోసం కందకం తవ్వుతోందని.. దానివల్ల పురాతన గోల్కొండ కోట దెబ్బతింటోందని ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. తవ్వకాలు నిలిపివేయాలని తాము జీహెచ్ఎంసీ కోరినప్పటికీ... పనులు చేపడుతోందని పురావస్తు శాఖ పేర్కొంటున్నట్లు ఆ కథనం పేర్కొంది. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం తాము తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు.. పైప్ లైన్ పనులను వెంటనే నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పురావస్త శాఖ, జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న కట్టడాల వివరాలు తెలపాలని ఆదేశించింది. end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.