ETV Bharat / state

ఫార్ములా-ఈ రేస్.. భారీగా భద్రత ఏర్పాట్లు: సీపీ సీవీ ఆనంద్ - CP Anand review of Formula Ecar Race

Formula E-car race management: హైదరాబాద్​ నగరంలోని ఫార్ములా-ఈ రేస్​పై సీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్ మళ్లింపులు, క్రౌడ్ మేనేజ్మెంట్​పై తదితర అంశాలపై చర్చించారు.

anand
సీపీ ఆనంద్
author img

By

Published : Dec 9, 2022, 7:56 PM IST

Formula E-car race management: ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణపై హైదరాబాద్ సీపీ, సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్ మళ్లింపులు, క్రౌడ్ మేనేజ్మెంట్​పై ఈ భేటీలో చర్చించారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్​లో ఫార్ములా ఈ-కార్ రేస్ ఎఫ్‌ఐఏ ప్రభుత్వ సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ రేస్ సందర్శనకు 35 వేల మంది వచ్చే అవకాశం ఉందని సీవీ ఆనంద్ అన్నారు. పోలీసులు దీనికి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీతో భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సర్క్యూట్ ట్రాక్​లో 2.8 కి.మీ మేర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.