జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద సంస్థలను పాకిస్థానే పెంచి పోషిస్తోందని సీఆర్పీఎఫ్ మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎంవీ కృష్ణారావు పేర్కొన్నారు. ఉగ్రవాదులు చేసిన దాడిలో 39 మంది చనిపోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఆత్మాహుతికి తెగించినందునే భారీ నష్టం జరిగిందంటున్న ఎంవీ కృష్ణారావుతో ఈటీవీ భారత్ ముఖాముుఖి.
'ఆత్మాహుతి దాడులను అదుపు చేయడం కష్టం' - DAADULU
ఆత్మాహుతి దాడులను అదుపు చేయడం చాలా కష్టం. జమ్మూ కశ్మీర్ గొడవ సద్దుమణిగే వరకు ఉగ్రవాదులు, సైనికుల మధ్య దాడులు జరుగుతూనే ఉంటాయి: సీఆర్పీఎఫ్ మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎంవీ కృష్ణారావు
Breaking News
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద సంస్థలను పాకిస్థానే పెంచి పోషిస్తోందని సీఆర్పీఎఫ్ మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎంవీ కృష్ణారావు పేర్కొన్నారు. ఉగ్రవాదులు చేసిన దాడిలో 39 మంది చనిపోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఆత్మాహుతికి తెగించినందునే భారీ నష్టం జరిగిందంటున్న ఎంవీ కృష్ణారావుతో ఈటీవీ భారత్ ముఖాముుఖి.
sample description