ETV Bharat / state

పుట్టినరోజు పార్టీలో హుక్కా .. దొరికిపోయిన నలుగురు.. - hyderabad latest crime news today

ఓ ప్రైవేట్ ఫాంహౌస్​లో గుట్టుచప్పుడు కాకుండా బర్త్​డే పార్టీ పేరుతో యువకులు హుక్కా, మత్తు పదార్థాలు సేవిస్తున్నారు.. సమాచారం అందుకున్న ఎస్​ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Hookah at Birthday Party at shamshabad hyderabad
పుట్టినరోజు పార్టీలో హుక్కా .. దొరికిపోయిన నలుగురు..
author img

By

Published : Feb 21, 2020, 10:57 AM IST

శంషాబాద్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్వాలుగుడా వద్ద ఎస్​ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. ఓ ప్రైవేట్ ఫాంహౌస్​లో పుట్టినరోజు వేడుకల ముసుగులో హుక్కా , మత్తు పదార్థాలు సేవిస్తూ నలుగురు యువకులు పట్టు పడ్డారు.

వీరంతా నగరానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విచారణ నిమిత్తం వారిని శంషాబాద్ ఎయిర్​పోర్ట్ పోలీసులకు అప్పగించారు.

Hookah at Birthday Party at shamshabad hyderabad
హుక్కాసేవిస్తూ పట్టు పడ్డ నలుగురు యువకులు

ఇదీ చూడండి : మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.