ETV Bharat / state

తలసానికి సన్మానం...

తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెరాస నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరై మంత్రిని సన్మానించారు.

author img

By

Published : Feb 19, 2019, 7:20 PM IST

తలసానికి సన్మానం...

రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. హైదరాబాద్​లోని జలవిహార్​లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మహానగర పరిధిలోని ఎమ్మెల్యేలు, జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన బాధ్యతను నిర్వర్తిస్తానని తలసాని చెప్పారు.

తలసానికి సన్మానం...

ఇవీ చదవండి: 'పూర్తిస్థాయిలో కృషి చేస్తా'

undefined

రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. హైదరాబాద్​లోని జలవిహార్​లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మహానగర పరిధిలోని ఎమ్మెల్యేలు, జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన బాధ్యతను నిర్వర్తిస్తానని తలసాని చెప్పారు.

తలసానికి సన్మానం...

ఇవీ చదవండి: 'పూర్తిస్థాయిలో కృషి చేస్తా'

undefined
Intro:hyd_tg_35_19_medical_college_enquary_pkg_C10
యాంకర్:


Body:మెడికల్ కళాశాల నిర్వహణ లోపంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచనంగా మారింది బోధనా సిబ్బందికి వేతనాలు అందక వారు విధులకు హాజరు కాకపోవడంతో వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు లేక లబోదిబో అని మొత్తుకుంటున్న పట్టించుకునేవారు లేరని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
వాయిస్ ఓవర్ 1:సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలో మహేశ్వర వైద్య కళాశాల కొంతకాలం ఏర్పాటు చేశారు అయితే నిన్న మొన్నటి వరకు బాగానే సాగినా ప్రస్తుతం దాని నిర్వహణ మాత్రం కుంటుపడింది వైద్య విద్యార్థులకు పాఠ్యాంశాల చెప్పే బోధకులు తరగతులు కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంద
బైట్1: శుభం వైద్య విద్యార్థి
బైట్2: చరణ్ వైద్య విద్యార్థి
వాయిస్ ఓవర్ 2: గత ఆరు నెలలుగా బోధనా సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడంతో వారు తరగతులకు హాజరు అవడం లేదు తరగతుల హాజరు కావడంతో విద్యార్థులు తమ పాఠ్యాంశాలు దెబ్బతినే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళాశాల యాజమాన్యం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు యాజమాన్య స్పందించకపోవడంతో విద్యార్థులు అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కళాశాల వద్ద ఆందోళనకు దిగారు అంతేకాకుండా జిల్లా పాలనాధికారి ఫిర్యాదు చేశారు
బైట్3: దివ్యశ్రీ మెడికల్ విద్యార్థిని
బైట్4: హరిచరణ్ అధ్యాపకులు
బైట్5: సామ మనోహర్ అధ్యాపకులు
వాయిస్ ఓవర్ 3: వైద్య కళాశాల విద్యార్థులు ఫిర్యాదుతో జిల్లా పాలనాధికారి హనుమంతరావు స్పందించారు స్థానిక తాసిల్దార్ సహాయంతో ఆర్డీవో తో విచారణ నిర్వహించారు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని పురమాయించారు దీనిలో భాగంగానే ఆర్ డి వో విద్యార్థులు అడిగి ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని విచారించారు విద్యార్థులు చెప్పినవి వాస్తవంగానే ఉన్నాయని కళాశాల యాజమాన్యం నిర్వహణ సక్రమంగా లేదని ఆయన తెలిపారు దీనిపై కళాశాల యాజమాన్యం వివరణ కోరగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు
బైట్ 6: శ్రీను ఆర్డీవో సంగారెడ్డి
బైట్7: శివరాం రెడ్డి మహేశ్వర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్


Conclusion:ముగింపు వాయిస్ ఓవర్: లక్షలు పోసి తమ పిల్లలను వైద్య కళాశాలలో చేర్చామని ప్రస్తుతం తరగతులు నిర్వహించకపోవడంతో పరీక్షల్లో ఎలా నెగ్గుకు వస్తారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.