ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: హైదరాబాద్​లోని పలు పాఠశాలలకు సెలవులు - holidays for schools

holidays-for-many-schools-in-mahendra-hills-secunderabad-for-corona-virus
కరోనా ఎఫెక్ట్​: పలు పాఠశాలలకు సెలవులు
author img

By

Published : Mar 4, 2020, 9:58 AM IST

Updated : Mar 4, 2020, 10:44 AM IST

09:53 March 04

కరోనా ఎఫెక్ట్​: పలు పాఠశాలలకు సెలవులు

కరోనా ఎఫెక్ట్​: పలు పాఠశాలలకు సెలవులు

రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో... కరోనా వైరస్​ సోకిన వ్యక్తి నివాసం సమీపంలోని పాఠశాలలను మూసివేశారు. వ్యాధిగ్రస్తుడి నివాసమైన మహేంద్రహిల్స్​ సమీప ప్రాంతాల్లోని పలు పాఠశాలలకు ముందస్తు జాగ్రత్తగా యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి.

విద్యార్థులు వైరస్​ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు సెలవులు ప్రకటించినట్లు యాజమాన్యాలు తెలిపాయి. నిత్యం కిటకిటలాడే మహేంద్రహిల్స్​లోని పాఠశాలల ప్రాంగణాలు బోసిపోయాయి.

ఇవీ చూడండి: 'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'

Last Updated : Mar 4, 2020, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.