తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 70 వేల 193 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా మున్సిపాలిటీల నుంచి 30 వేల 353 దరఖాస్తులు రాగా... గ్రామ పంచాయతీల నుంచి 22 వేల 928 వచ్చాయి. కార్పొరేషన్ల పరిధిలో 16 వేల 912 దరఖాస్తులు వచ్చాయి.
ఇదీ చదవండి: నలుగురికి థ్యాంక్స్ చెప్పాలి నేను!