కరోనా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను రక్షించే క్రమంలో సుమారు 45 రోజుల పాటు ఇంటికి రాకుండా ఆసుపత్రిలో సేవలందించిన వైద్యులకు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు. వైద్యులు మామిడి అఖిలేష్, మామిడి మౌనిక 45 రోజుల తర్వాత హైదరాబాద్ షేక్‌పేట్‌లోని వారి స్వగృహానికి చేరుకోగా స్థానికులు వారిపై పూలు చల్లుతూ ఆహ్వానించారు.
ఇవీ చూడండి: రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. లాక్‌డౌన్‌పై కీలక చర్చ