హైదరాబాద్లో ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కానుంది. జీఎంఆర్ లాజిస్టిక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఏర్పాటైన ఈ సంస్థలో జీఎంఆర్, ఈఎస్ఆర్కు 30 శాతం, 70 శాతం వాటాలు ఉన్నాయి. 66 ఎకరాల ఎయిర్ పోర్టు కేంద్రంగా ఏర్పాటు చేయనున్న పార్కుపై రూ.550 కోట్లు వెచ్చించనుంది. ఈ ఇండస్ట్రీయల్ పార్కులో వేర్ హౌసింగ్, డిస్ట్రిబ్యూషన్లతో పాటు కాలుష్య కారకాలను వెలువరించని పరిశ్రమలు ఉండనున్నాయి.
ఇదీ చూడండి: 'హైదరాబాద్ విషయంలో అలాంటి ప్రతిపాదనే లేదు'