ETV Bharat / state

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులకు జరిమానా - అక్రమ హోర్డింగులకు జరిమానా

భాగ్యనగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులపై జీహెచ్ఎంసీ ఎన్ఫోఫోర్స్​మెంట్​ విభాగం దృష్టి సారించింది. ఏర్పాటు చేసిన యజమానులకు భారీ జరిమానాలు విధిస్తోంది.

ghmc penalty for illegal hoardings
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులకు జరిమానా
author img

By

Published : Sep 24, 2020, 3:55 AM IST

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన హోర్డింగులపై జీహెచ్ఎంసీ ఎన్ఫోఫోర్స్​మెంట్​ విభాగం దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేసిన యజమానులకు భారీగా జరిమానాలు విధిస్తోంది. కూకట్​పల్లిలోని సుజనా మాల్​కు మూడు చలాన్ల ద్వారా మొత్తం 16.5 లక్షల జరిమానా విధించారు. బంజారాహిల్స్​లోని జీవీకే మాల్​కు 2 లక్షల జరిమానా విధించారు. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం వాణిజ్య భవణాలపై కేవలం 15 శాతం మాత్రమే బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్ తెలిపారు.

ఇవీ చూడండి: హైదరాబాద్‌లో తొలిసారిగా ఎస్బీఐ యోనో డిజిటల్‌ బ్రాంచ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.